LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dhira Dhirana

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ధిరణ ధిరణ ధిర ధిరణ
నథనువున మనసున ఏదో తిల్లణ
మధన మధన ప్రియవధన
నిజతనే అడిగేను ఈ సాయంత్రణ
మందారపు పెదవులలో
మధురిమలే ఈ సరిగమలై
రారమ్మని పిలిచేను లే
పరవనులే ఓ పదనిసలై
నీపైనే భారం వేసి
తేలనే నేనే గల్లోన
ఓ చేతులో చెయ్యి వేసి
చేరాలి తర తిరణా
ధిరణ ధిరణ ధిర ధిరణ
నథనువున మనసున ఏదో తిల్లణ
ధిరణ ధిరణ ధిర ధిరణ
నిజతనే అడిగేను ఈ సాయంత్రణ

నువ్వేనా లోకంగా ఉన్నలే
ఏకంగా రారా సరంగా
నెచ్చుపె తాకంగా ఉగలే
మైకంగా రారా సయ్యంగా
అందాలతో పండలుకాసి నన్నే ఓడించు
నన్ను నితో నడిపించు
సందలలో గంధాలుకాసి
నన్నే పూజించు మహారాజై పాలించు
నిదిలే నిదిలే ఈ లలనా
చలరివాలీ ఈ తపనా
ధిరణ ధిరణ ధిర ధిరణ
నథనువున మనసున ఏదో తిల్లణ
ధిరణ ధిరణ ధిర ధిరణ
నిజతనే అడిగేను ఈ సాయంత్రణ
మందారపు పెదవులలో
మధురిమలే ఈ సరిగమలై
రారమ్మని పిలిచేను లే
పరవనులే ఓ పదనిసలై
నీపైనే భారం వేసి
తేలనే నేనే గల్లోన
ఓ చేతులో చెయ్యి వేసి
చేరాలి తర తిరణా

WRITERS

ROSHAN SALUR, REHMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other