LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Emo Evaritho

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా నానన నానన న ననా నా నన నానన న ననా

ఏమో ఎవరితో
ఉండాల్సింది ఎవరో
పైవాడే తేల్చుతాడు
మనకేం తెలియదురో
హోం ఏమో ఎవరితో ఉండాల్సింది ఎవరో
పైవాడే తేల్చుతాడు మనకేం తెలియదురో

గుండె నుంచి గుండె దాకా
తీగ ఎదో ఉంటుంది
కంటి తోటి చూడలేమంటే తెలుసుకోరో
రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
హే వెతికే పనిలో పడరో
ఇక్కడుందో ఎక్కడుందో
రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
హే వెతికే పనిలో పడరో
ఇక్కడుందో ఎక్కడుందో

ఎన్నో మనసులు తెల్లని కాగితాలై
నీ ముందే ఎగురుతాయి ఏవో రాయమని
కార్డు విసిరి అన్ని చెదిరి ఒక్కటే మిగులుతుంది
దాన్ని పైనే రాయగలవోయ్
రాసుకోరో
రో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా
రో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా

నా నానన నానన న ననే నా నన నానన న ననే

రో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా

నా నానన నానన న ననా నా నన నానన న యాహియే యాహియే వాహు

WRITERS

ANANTH SRIRAM, ROSHAN SALUR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None