LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sayanthram Chenthakosthey

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే చంటి బుజ్జి పండు అంట ఎక్కడున్నారు
హే చిన్నీ నాని బాబీ వచ్చేశాను మీ ఊరు
హే నిన్నే హేయ్ నిన్నే మరిచావా నువ్వు నన్నే
మీ ముద్దు మీ ముద్దు మీ ముద్దు పేరు పెట్టు పిలిచా రారా బంగారం
సాయంత్రం చెంతకొస్తే చాలు బంగారం తెల్లరే ధక్క తేలిపోదా ఎవ్వరం

హేయ్ సెంటర్ లో స్టేజ్ కట్టి నేను వేయ్చుంటే జాతరలో మైక్ పెట్టి నిన్ను రమ్మంటే

హే అబ్బీ ఓరబ్బీ ఇక చూస్తావెంటి సుబ్బీ
హే పట్టూ ఓపట్టు నా చెయ్యే పట్టి ఒక్కసారి చూపు నీ వేగం
సాయంత్రం చెంతకొస్తే చాలు బంగారం తెల్లరే ధక్క తేలిపోదా ఎవ్వరం
సాయంత్రం చెంతకొస్తే చాలు బంగారం తెల్లరే ధక్క తేలిపోదా ఎవ్వరం

హేయ్ సందట్లో సండు చూసి దూరిపోవాలే ముచ్చట్లో రాత్రంతా జారిపోవాలే

హే బాబు ఓయ్ బాబు రా చుట్టుద్దాం గ్లోబు
వన్ నైటు టికెట్టు నా పర్సులోనే దాచి వుంచ రా రా నీ కోసం
సాయంత్రం చెంతకొస్తే చాలు బంగారం తెల్లరే ధక్క తేలిపోదా ఎవ్వరం
సాయంత్రం చెంతకొస్తే చాలు బంగారం తెల్లరే ధక్క తేలిపోదా ఎవ్వరం

WRITERS

REHMAN, ROSHAN SALUR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other