LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalalonaina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఊఊఊఊఊఊఊఊఊ

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి

ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది ఓహో ఓహో హే హే హే

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

ఏ హే హే ఏ హే హే ఏ హే హే హే హే

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండె పైన పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా
జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట

తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది ఓ హో ఓ హో

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

కాళిదాసు నేనై కవిత రాసుకోన
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచన
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాదించనా
నా చెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం

వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ ఓహో ఓ హో ఓహో ఓ

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి

ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది

హే హే హే హే ఏఏ ఓ హో హో హే హే

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, RAJKUMAR S A

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist