పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అతింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతేగా నన్ను చేర్చెను నరకం
చేడు నిందను మాపేసి వస్తే న్యాయం
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
వేసవికైనా నిడుంది ఓర్పుకు అయినా హద్దునది పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా
చీర సారె సిరులిచి మెట్టిన ఇంటికి నన్నిస్తే పుట్టెడు నిందను కొంగున కట్టుకు పుట్టింటికి వచేద
కాపు కయ నే లేనా కనుల దాచుకోనా
తప్పుతోటి రానన్న నిప్పులాగా వస్తా
ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను
పేగు అదురుతోందమ్మా ప్రాణం అదురుతోందమ్మా పుట్టింటికి రామ్మా చెల్లెమ్మ
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
కట్టిన తలే కాదన్న ఈ కాకుల లోకం ఏమన్నా మెట్టిన నరకం మంటల నుంచి పుట్టింటి స్వర్గానికి రా
ప్రేమే అంతటి విలువైంది పుట్టిన ఇల్లే చలువయింది
తప్పని అరిచే ఈ ఆచారం ఎంతెంతో ఇరుకైనది
అన్న నీడ కాదంటూ బలిపశువు అవుతావా
గుండె పైన రాయళ్లే బరువు పెంచ రానా
నింగిలాగా నేనున్నా ఉరుము భయము నీకొద్దు
ఉరుము తరుముకొస్తున్న తడుము నాకు ఇకలేదు
పుట్టింటికి రామ్మా చెల్లెమ్మ