జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

కన్ను కన్ను కలవగనే ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలపగనే హృదయం తాళం వేసెనులే
ఒకటే మాటఒకటే బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం
నాలోనీలో రాగం తీసి వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
జానకి మేను తాకగనే జళ్ళున వీణలు పొంగినవి
జాణకు పూతలు పూయగనే జావళి అందెలు మ్రోగినవి
ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే లేదా మయ్యమతం
నాలో నీలో నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో