ఓం శతమానం భవతి సత్తాహయు పురుష
శతేంద్రియహ్ ఆయుశ్శేవేంద్రియే ప్రతి దిష్టతీ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ
ఈ ప్రియా లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ మనసే బంధమూ
ఈ అనురాగం పలికించే పల్లవివే
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ లాలా లాలాలా లాలా లాలాలా
PUBLISHERS
Lyrics © IPRS, Royalty Network, Warner Chappell Music, Inc.