ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ
తొలి చూపుల్లో విరిసిన ప్రేమ
గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే
మారిపోయె చెప్పలేని కొత్త ప్రేమ
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ
ఠంగు ఠంగు ఠంగు ఠంగు కొట్టే
ఎద గంట లవ్ టైము అయ్యిందనా
చెంగు చెంగు చెంగు చెంగు దూకే ఈ జంట
నిన్నే కోరి కాదా నీ ముద్దు భామ
మనసులు ముడిపడె వలపులు వలపడె
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ
లాక్కొచ్చే నీ చెంత వాలేనులే
చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే
చిన్నారి చిత్రాలు చూపిందిలే
ఇట్టే నచ్చినాడే నా కన్నె గుండె
నిన్నే కోరినాడే ఈ కుర్రవాడే
కలయిక కల ఇక నిజమయె చెక చెక
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ
తొలి చూపుల్లో విరిసిన ప్రేమ
గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే
మారిపోయె చెప్పలేని కొత్త ప్రేమ
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ