LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tholi Tholi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తొలి తొలి బిడియాల పువ్వా త్వరపడి పరుగేలా
తొలి తొలి బిడియాల పువ్వా త్వరపడి పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవశాన పసి పరువానా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా త్వరపడి పరుగేలా

చిన్నదాని వయసే చెంత చేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా

నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా

ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా

హద్దు మరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
నరముల వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియానా పువ్వే సొగసుగ నలిగేలా

మధువులు కురిసే పెదవుల కొరకే ఇరవై వసంతాలు వేచి ఉన్నా

మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలు దాచుకున్నా

ఇకపైన మన జంట కలనైన విడరాదే

మరీ కొంటె కల వెంట కన్నె ఎద తేలరాదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా

మరి మరి ముదిరే స్పర్శలు మొదలై
పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా పువ్వా త్వరపడి పరుగేలా

WRITERS

K. V. Mahadevan, Guda Anjayya

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other