చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు
అరే చమక్కు చమక్కు ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికిరో
హొయ్ యా జనక్కు జనక్కు జామ్ పట్టుకో పట్టుకో చంపే దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యారే హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యారే హొయ్ అయ్యారే తస్సదియ్యా
చమ్ చమ్ చకచమ్ చకచమ్ చమ్ త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చమ్ చమ్ చకచమ్ చకచమ్ చమ్ చోరవే చేసేయ్ మరి కొంచెం
అరే చమక్కు చమక్కు ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికిరో హొయ్ యా
జనక్కు జనక్కు జామ్ పట్టుకో పట్టుకో చంపే దరువులే వెయ్యా
నాగ స్వరముల లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయా
బంధం వేస్తావా అల్లే అందం తో
పందెం వేస్తావా తుల్లే పంతం తో
అరే కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదురగా జనక్కు జనక్కు జామ్ పట్టుకో పట్టుకో చంపే దరువులే వెయ్యా
అరే చమక్కు చమక్కు ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికిరో
హొయ్ యా హొయ్యారే హొయ్య హొయ్యారే హొయ్ అయ్యారే తస్సదియ్యా
హొయ్యారే హొయ్య హొయ్యారే హొయ్ వయ్యారం సయ్యందయ్యా
చమ్ చమ్ చకచమ్ చకచమ్ చమ్ చోరవే చేసేయ్ మరి కొంచెం
చమ్ చమ్ చకచమ్ చకచమ్ చమ్ త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా
ఈత ముల్లులా ఎదలో దిగేరో జాతి వన్నేదియ్యనా
అంతో ఇంతో సాయం చెయ్య చెయ్యందియలయ్యా
తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిట్లో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్లో
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా పద పద మని అరే
చమక్కు చమక్కు ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికిరో హొయ్ యా