LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Priyathama From Nuvvu nenu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా

ఎప్పుడో అపుడెప్పుడో ముడిపడినదీ బంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా

గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎద నిండ నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను ఛేరిందనీ తన మనసు విప్పిందనీ
I love you అంటోందనీ తెలుసా
నిన్ను ఛేరిందనీ తన మనసు విప్పిందనీ
I love you అంటోందనీ తెలుసా

WRITERS

KULA SEKHAR, R.P. PATNAIK

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist