LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Alluku Pave Ose Mali Teega

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనే ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

ఓ అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

ఓ ఓ ఓ ఓ ఓ ఓయ్

మొక్కజొన్న చేనులో మంచెకాడ
మొక్కుతాను పొందుకై అందగాడ
చిలకనవ్వు కులుకులాడి
చిలిపిచూపు తగిలితే
తమలపాకు తోపుకాడ
పడుచువాస తకిటథోం
తియ్యాతియ్యని వలపు తిరిగిందే ఒక మలుపు
తియ్యాతియ్యని వలపు తిరిగిందే ఒక మలుపు
మనసు మనసు కలిసె కలిగింది మైమరపు
మనసు మనసు కలిసె కలిగింది మైమరపు హేయ్
ఈ అవకాశం కోసమే వేచిఉంది పానుపు
అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

ఆ ఆ అ ఓయ్ ఓయ్ హోయ్

తాళలేదు వాలికే పూలతీగ
తెప్పరిల్లనీయరా తేనెటీగ
వెన్నెపూస మనసుకోరి వేడివయసు చిలుకుతా
అలకతీర్చి ఒడికి చెర్చు పులకరించి దొరుకుతా
కలికీ వెన్నెల శిల్పం కౌగిలిలో చెరాలి
కలికీ వెన్నెల శిల్పం కౌగిలిలో చెరాలి
ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి
ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి హోయ్
ఆ వెలుగులో వెలగాలి ఏడేడు జన్మలు
అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనే ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

ఓ అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా

WRITERS

JONNAVITHULA, S.V. KRISHNA REDDY

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist