LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dingu Dingu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
డింగు డింగు డింగు రోబోటుకీ
గుండెలోన గంట కొట్టే లవ్వటకీ

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

సైరా అందాల రోబో రారా టీనేజీ ర్యాంబో
నువ్వే నాకిక హీరో సిగ్గే చేసావు జీరో
డింగు డింగు రోబోటుకీ
గుండెలోన గంట కొట్టే లవ్వటకీ

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

ఓరోరి సూపర్‌మ్యాన్ నేనే నీ బ్యూటీ క్వీన్
మొగనియ్యి ప్రేమ సైరన్
నీ చూపే లేజర్ గన్
నువ్వే నా ఆక్సిజన్ ఇవ్వు నాకు కోఆపరేషన్
నీతోటి మరి మరి చేయాలి కిరి కిరి
తపాల ఆవిరిలో

హోయి హోయి హోయి

నీలోని మగసిరి శృంగార కథకళి నేర్పాలి కౌగిలిలో

హోయి హోయి హోయి

అందమైన సుందరాంగుడే నా పొందుకోరే మాయదారి మన్మధాంగుడే

అందమైన సుందరాంగుడే నీ పొందుకోరే మాయదారి మన్మధాంగుడే

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

పార్టు పార్టు ఊడకముందే
షార్ట్ సర్క్యూట్ అవ్వకముందే

పార్టు పార్టు ఊడకముందే
షార్ట్ సర్క్యూట్ అవ్వకముందే

కరెంట్ షాకు కొట్టకముందే
లవ్వు చిప్పు చెదరకముందే

కరెంట్ షాకు కొట్టకముందే
లవ్వు చిప్పు చెదరకముందే

లవ్ గేమ్
మొదలు పెట్టు
జమ్ జమ్
ముద్దు పెట్టు
లవ్ గేమ్
మొదలుపెట్టు
జమ్ జమ్
ముద్దు పెట్టు
లవ్ గేమ్
మొదలు పెట్టు
జమ్ జమ్
ముద్దు పెట్టు

ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్

చేశారా ప్రామిస్
అవుతా నీ మిస్సెస్
మానుకోరా కస్సుబుస్సు
ముద్దంటే ఒయస్సు
చూపిస్తా ప్రోగ్రెస్
అందుకోరా కిస్సుమిస్సు
ఈ పిల్ల పిట పిట గుండెలో తిమికిట చెయేస్తే చిటపటరో

హో హోహో

నీ షాకు తగలగా నా సోకు అదరగా ఒళ్లంతా రగిలేనురో
కూచిపూడి ముద్దుగుమ్మతో రోబోటు బావ బ్రేక్ డ్యాన్స్ మిక్స్ చేయరా

కూచిపూడి ముద్దుగుమ్మతో రోబోటు బావ బ్రేక్ డ్యాన్స్ మిక్స్ చేయడా

డింగు డింగు డింగు రోబోటుకీ
గుండెలోన గంట కొట్టే లవ్వటకీ

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

సైరా అందాల రోబో రారా టీనేజ్ ర్యాంబో
నువ్వే నాకిక హీరో సిగ్గే చేసావు జీరో
డింగు డింగు డింగు రోబోటుకీ
గుండెలోన గంట కొట్టే లవ్వటకీ

జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్
జమజమ్ జమ్‌చక జమ్ జమ్

WRITERS

S.V. KRISHNA REDDY, Jonnavithula Ramalingeswara Rao

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist