మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా
ఏ నాటికి నీ మాటకి నే తందానా ఓ ఓ ఓ ఓ
మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా
చీకటంత చీరాచేసి సిగ్గుతెరలు అడ్డుతీసి కామరాజు కథలు చెప్పవా
వెన్నెలంతా వేడిచేసి కౌగిలింతా కాలుదూసి కథలు కంచ్చేదాక చేర్చవా
రా రా రమ్మని ఇద్దరు పిలువా
ఎవరికి ఇవ్వను కౌగిలి చలువా
ఒన్ బై త్రీ ఇక ముచ్చట విలువ
ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టన
మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా
ప్రేమలోనా నెట్టినాక కోంగుతోనే కట్టినాక జారిపోవులేవు శ్రీపతి
వయస్సు నిన్ను ఆపినాక వలపుదారి చూపినాక నీరజారాలేవు ఆనతి
ఇద్దరి భార్యల కాపురమంతా ఇంతేనంట తప్పదు తంటా
యుగమే క్షణము యువతుల చేంతా క్షణమే యుగము సవతుల సంతా
ఓ ఓ ఓ ఘల్లు ఘల్లు గజ్జ కట్టన
మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా
ఈ ఆటకి ఆ పాటకి నా నజరాన ఏ నాటికి
నీ మాటకి నే తందానా ఓ ఓ ఓ ఓ
మళ్ళి మళ్ళి మనస్సు తట్టనా