LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Atu Amalapuram Remix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తోటకూర గోంగూర బచ్చలి కూర కొత్తిమీర కరివేపాకు
ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు
అటు అమలాపురం (ఓహో ఓహో)ఇటు పెద్దాపురం (ఓహో ఓహో) మధ్య గోదావరి( ఓహో ఓహో )
దాటేందుకు బోటున్నది రా సంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం (ఓహో ఓహో)ఇటు పెద్దాపురం (ఓహో ఓహో) మధ్య గోదావరి (ఓహో ఓహో)
can you like that ఎండు చాపలో
can you like that పిత్త బారిగేలో

కోనసీమలో కూరగాయలు ఓహో ఓహో
గోదారిలో కొర్రమీనులు ఓహో ఓహో
గంపలు రెండు అమ్మడానికి రెడీ రెడీ రయ్యో
తోటకూర గోంగూర బచ్చలి కూర కొత్తిమీర కరివేపాకు
ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తబరిగెలు
పై చెంగిలిలో ఏజిటేరియాను కొంటావా మామా
కింది గంపలో నాన్ ఏజిటేరియాను కావాలా బావా
సూపర్ బజార్ నేనే అనుకో
గంప దించుకొని సరుకు చూసుకో
సూపర్ బజార్ నేనే అనుకో గంప దించుకొని సరుకు చూసుకో బేరమాడుకో తస్సాదియ్యా
అటు అమలాపురం (ఓహో ఓహో)ఇటు పెద్దాపురం (ఓహో ఓహో) మధ్య గోదావరి (ఓహో ఓహో)

తప్పుడు కథల అప్పలరాజు జట్కా ఎక్కు కోటిపల్లి లో
కాకినాడకు మామిడాటకో రూట్ మార్చకయ్యొ
పెద్దాపురం సంతకేగి నాకాడికి రావయ్యో
గంపలో సరుకంతో ఇంతో నాణ్యమైనదయ్యో
హోల్ సేల్ గా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేట్ ఉ
హోల్ సేల్ గా బేరమాడుకో ఒకటే మాట ఒకటే రేట్ ఉ రైడ్ చేసుకో తస్సాదియ్యా
అటు అమలాపురం (ఓహో ఓహో)ఇటు పెద్దాపురం (ఓహో ఓహో) మధ్య గోదావరి (ఓహో ఓహో)
దాటేందుకు బోటున్నది రా సంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం (ఓహో ఓహో)ఇటు పెద్దాపురం (ఓహో ఓహో) మధ్య గోదావరి (ఓహో ఓహో)

WRITERS

BHUVANA CHANDRA, JEEVAN BABU

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other