LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Innallugaa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్ నీవెగా

వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్నింతగా నీవే మార్చేసావుగా
నన్నింతగా ఈ ప్రతి మాయ
నీదే కదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మదే వేసే
నాలో పాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా

ఏ వైపుగా నా అడుగూ సాగినా
నీ ముంగిటే ఆ నడక ఆగినా

ఏం దాచినా ఈ రెప్పా చాటునా
నీ రూపమే నా కనులూ చూపినా
ప్రేమంటే ఎవరికైనా
అలవాటూ లేనిదేగా
తపనెంతగా తరుముతున్నా
తడబాటూ ఆగి నేనేగా (హా)

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్ నీవుగా

ఈ గుండెలో నీ కలలా సవ్వడీ
విన్నానులే నీ వెంత గారడీ

నీ చూపులే నా వయసూ వెంబడీ
ఆపేదెలా ఈ చిలిపీ అలజడీ
క్షణమైనా నను వీడీ
నీ తలపే ఉండనందా

గతమెంతగా తోడుతున్నా
నేన్లేని చోటు ఉందా హా (హా)

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్ నీవుగా

వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్నింతగా నీవే మార్చేసావుగా
నన్నింతగా ఈ ప్రతి మాయ
నీదే కదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మది వేసే నాలో పాగా

ఇన్నాళ్లుగా

WRITERS

GANGADHARI MASTAARJI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None