LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nee Gunde Lona

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తార రారరా తార రారరా
తార రారరా తార రార రారరరరా

నీ గుండెలోన లోలోన
ఏ ములైన నే లేనా
లేనే లేనా నే లేనే లేనా
నా నువ్వేనా ఇది నువ్వేనా
ప్రేమే లేదా నాపైనా
ఏమి కానా నీకేమి కానా
కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేచి ఉంటా
నువ్వు లేని నీ కలతో
జ్ఞాపకాలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
నీ గుండెలోన లోలోన
ఏ ములైన నే లేనా
లేనే లేనా నే లేనే లేనా

ఏ శాపం తగిలిందో
చేడు చూపై కసిరిందో
ఎడబాటే రాసిందా కవ్వించే కాలం
ఏ రేపు మాపుల్లో నీ మనసే మారేనా
ఈ చోటే నేనుంటా నా నిన్ను చేరగా

కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేచి ఉంటా
నువ్వు లేని నీ కలతో
జ్ఞాపకాలు పంచుకుంటా

లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
జీవితం నీదిలే
నిర్ణయం నీదిలే
పూలు రాలేదని గాలి అల ఆగదులే
మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే
ఎవ్వరి కలకెవ్వరు హామీ నా తోడు కనతడు లే
ఆ ఆ

WRITERS

Ramajogayya Sastry

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist