మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి నిన్నే చూపేనా హాయే రేపేనా
మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి ఏదో చేసెనా సన్న హాయే రేపేనా
హేహే హే హే హా హా హా హా హా
సనిసని నిదనిప మపనిపగ గరిగసదప
సనిసని నిదనిప మపనిపగ గరిగసదప
ఆ రంభే మెచ్చు రంగు నీదిలే
భూమ్మీది దేవ కన్యే సఖి నీవులే
ఆ బ్రహ్మ మాని పనులే నిన్ను చూసేలే
ఓ మనసైన లేత సొగసే రేపింది కొత్త ఆశే
నిను చేరి కొంటెగా మొహమే ఇలా పెంచే నీపై నాకిలా
మాటలన్నీ మౌనమాయె పెదవి చాటున
చిలిపి తలపు ఎదురు నిలిచి ఏదో చేసెనా సన్న హాయే రేపేనా
కునుకైన తీయనీవే చిరు సైగలే
నీతోనే నేను ఉన్న పాటుగా చేయనా చిన్న తప్పు ఒప్పుకోవే
ఓ నీ రాక కోసం వేచా పూదారిలోన చూసా నీ నీడనై నడిచా
ప్రాణమే ఇక ఇదిగో చెలికి కానుక
కొంచెం కొంచెం నిన్ను నేను హతుకుందునా
ఇంచు ఇంచు దేహమంతా లంచమివ్వనా నీకే సొంతమవ్వనా