LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ra Ra Ra Nen Ready

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
దబిడి దిబిడి దబిడి దిబిడి మొదలు పెడితే ముట్టడీ డీ డీ డీ
ఎగిరి పడితే ఎగిరి పడితే ఎముకలన్నీ పొడిపొడి డీ డీ డీ
జగడమంటే కత్తి మొనల రాపిడి
ఉడుకు ఉడుకు రక్తముంది ఆపలేరు ఉరవడి
మీసాలు తిప్పితే పుడమి అలజడి
పిడుగు నాపై నెగ్గదే ఎదురు నిలబడి
దమ్మే ఉందిలే ఏళ్ళ తరబడి
భయం నిన్నేం చెయ్యదే నాకు భయపడి
ఎవడు పెట్టగలడురా నన్ను కట్టడీ
రా రా రా రా రా నేన్ రెడీ

రా రా రా రా రా నేన్ రెడీ

అడుగులే చేశాయో అలికిడీ ఆశలే వదలాలి ఎదసడి
జడవడం బైబర్తే కొరవడీ పొగరుబట్టి పోయాను బలపడీ
బాసు కొంచెం కేడీ మాసు రఫ్ రౌడీ
లావాలాంటి వేడీ డేంజర్ వీడి దాడీ
శత్రువు గుండెలో నేను స్థిరపడి చెదరగొట్టేస్తానులే నిదుర గడి గడీ
బతికినోళ్లు ఉంటారే నాకు రుణపడి
రా రా రా రా రా నేన్ రెడీ

రా రా రా రా రా నేన్ రెడీ

WRITERS

Bhaskara Bhatla Ravi Kumar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other