LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sita Kalyaname

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Take Me There I Know This Journey Ends
Oh Wake Me Up
I Need To Breathe Again
I Need
I Need To Breathe Again

సీత కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే

రాముడి మనసులో సీత పదిలమే
జానకీ యదలో రామ స్మరణము
సీత రాముల ప్రేమ మధురము
సీత రాములా
రాముడి మనసులో సీత పదిలమే
జానకీ యదలో రామ స్మరణము
సీత రాముల ప్రేమ మధురము
సీత రాములా

జీవితం (చేరొసాగం ప్రమాణమేగా)
కాలమే (ముడేసే ముళ్లు ముడుగా)
బంధమే ఇది అనెనుమంత్రమేదో
ఓ వరం కళ్యాణ సీతమ్మ వీక్షణం

Take Me There I Know This Journey Ends
Oh Wake Me Up
I Need To Breathe Again
I Need

బంధమే ఇది అనెనుమంత్రమేదో
ఓ వరం కళ్యాణ సీతమ్మ వీక్షణం
సీత కళ్యాణ వైభోగమే

WRITERS

CHALLURI PURNACHARY

PUBLISHERS

Lyrics © IPRS, Sentric Music

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other