LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Neevuntey Chaalu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా వెంట జతగా నీవుంటే చాలు
నా మది సరసులో చినుకుల సరసమది
తా మర విరులపై తడి నువ్వై తడిమినవే
నీవు నేను ఒకటైపోతే
లోకం అంత వర్ణం మారే
నా కలలనే వెదికిన కన్నులు నీవే
నా ప్రధమే దొచిన రచన నీవే
నా మునుపునే మరపుగా మార్చినవే
నా తీరని దాహమై ఉన్నావే నీవే నీవే
నీవుంటే చాలు నీవుంటే చాలు
నేనుండిపోనా నీ సాగపాలు
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా వెంట జతగా
ఉంటే చాలు చాలు చాలు చాలు

ఇనుమిల కరిగే నీ చూపుకే ప్రేమగా
ఇరుసుల మనసునే నదిపేలే గోముగా
మన్నునే మిన్నగా మార్చేనే నేరుగా
మెళికనె మలుపుగా తీర్చేనే తీరుగా
నా నిమిషం నీ కొరకె
సాగినదే అలలుగా నీ వైపు
రే పగలు ఓ అడుగై
సాగమనే ఇద్దరుమొక జతగా
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా కంటి కవితై
నీవుంటే చాలు చాలు చాలు
నాకే చాలు నీవుంటే చాలు

WRITERS

KALYAN CHAKRAVARTHY, SAM C.S.

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other