నువ్వు నడిచావు నా గుండె పైన
నాకు కన్నీరే మిగిలింది నేస్తం
నువ్వు నడిచావు నా గుండె పైన
నాకు కన్నీరే మిగిలింది నేస్తం
చేయి జార్చి వలపుల వరం అడిగా
నీవిచ్చేటి బహుమతి ఇదియేనా
అది ప్రేమకు కావాలి నవ ఉదయం
ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం
నువ్వు నడిచావు నా గుండె పైన
నాకు కన్నీరే మిగిలింది నేస్తం
చేయి జార్చి వలపుల వరం అడిగా
నాకు దొరికింది గతపు స్మృతులేనా