దోబూచులాటేదో నీతో బాగుంది రా
అంతులేని ఆశేదో ఎదలో దాగుంది రా
అలిగినా అడిగినా నీ దానిని
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే ఓహో ఓహో
గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనే నవ్వుతున్న ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి ఓహో ఓహో
హూ నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా
ఓ కొత్త మొహమాటం డీలా కాని ఈ వేళ
అలిగినా అడిగినా నీ దానిని
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే ఓహో ఓహో
గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనే నవ్వుతున్న ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి ఓహో ఓహో