LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mahalinga

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా

మనం ఇంతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

మనం ఇంతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
మనం ఇంతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా

అల్లుకుంది భగాభగా మహాగ్నిధార నాడి నాడాల
వేడి లావాలా
పేలుతుంది భళాభళా గుండె అల్మార పంచప్రాణాల
బాణాసంచాలా

కన్నుచెదిరేలా, వెన్ను అదిరేలా
ఏడురంగుల్లో వెలిగింది రాత్రి వేళ

పపపా పపపా పపపా పపపా

యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

ధగధగధగాధగా నెలవెన్నెల పాలుపొంగింది (నేలమొత్తంగా)
ధనధనధనాధనా తుళ్ళేపదాల్లో పంబా మోగింది (తప్పతూలంగా)
మహ శివగంగా మరొ విజయంగా
మన ఒళ్ళోకిదుమికింది రాజసంగా

పపపా పపపా పపపా పపపా

ఏ యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
మనం ఇంతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
మనం ఇంతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా పపపా

WRITERS

Darivemula Ramajogaiah, Sanjay Navin Bhansali

PUBLISHERS

Lyrics © Royalty Network, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist