LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Emanukoke Radhamma from (EKPAKC)

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏమనుకోకే ఈ రాధమ్మా
నీ గుడిలో ఈ సత్యమ్మను విడిచెలుతుంది అని

సంతోషం గా విడిపోతున్నా
నీ కోసం నీ మనసిక్కడ వదిలేసాను మరి

నా గుండెకేం ఓ గాజులా పగిలిందే చేజేతులా
నీ రూపాన్ని అతికించేసి ఇస్తున్నా మణి రాయిలా

కలతొద్దమ్మా వినవిస్తున్నా
సెలవంటూ చేయొదిలేస్తున్నా

ఈ కన్నుల్లో ప్రాణం ఆ కన్నుల్లో చేరి
ఈ విడ్కోలే పలికిందా
ఓ ఈ కృష్ణయ్యకు స్నానం ఓ నలుగై ఈ మౌనం
నా కన్నీరే పోస్తుందా

WRITERS

satya yamini

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None