LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Reppakelaa Vodhaarpu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రెప్పకెలా ఒధార్పు
కన్ను ఎండమావి చూపు
నా మధ్యలో నిత్తూర్పు
తరిమెనూ నీ వైపు
ఆశా నీ మీదేనయా
మనసిదీని కాసి
కలనీ కైపెక్కనీవు
రారా నా వీరా
కనులే నీ చూపు వెతికేను
రారా నా వీరా
మది మెలేపదే కొంచెం
గుబులు పోగొట్టు
రారా నా వీరా
కనులే నీ
చూపు వెతికేను
రారా నా వీరా
నీతోడే నాలో
వరుణై పొంగెనే

వీచే గాలుల విరహం నీవే బావా రా
నాజోడు వచ్చిపో
కొంచెం ఇచ్చిపో
నన్ను మించిపో
నీదానా రా
పూచెనే ఓ రోజా
పువ్వా నే కాదా వీచే
నన్నే పంచుకో
కొంచెం తుంచుకో
నన్ను వంచుకో
నా ప్రాణమా
నీవల్లే నే నన్ను
మరిచా నిమిషంలో
వచ్చి పోయే వానజల్లే
నీలా మారెను
రారా నా వీరా
కనులే నీ
చూపు వెతికేను
రారా నా వీరా
మది మెలేపదే కొంచెం
గుబులు పోగొట్టు
రారా నా వీరా
నీతోడే నాలో
వరుణై పొంగెనే

కార్తిక మాసం
చెలి నీ కోసం
చలి కాచు నన్ను దాచు
కలిగేరో నది ఒలికేరో
మది ఒనికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం
ఊరికెలే అలవోలే
ఉసురులే ఉరి తీసేలే
ఉన్నచోటనే నీ తలపులో
దాచే ధాపు ఎద
తేనె కురిసేలే
కోటి జన్మం పుణ్యమేగా
నీవే నా సొంతం
రారా నా వీరా
కనులే నీ చూపు వెతికేను
రారా నా వీరా
మది మెలేపదే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీరా
కనులే నీ చూపు వెతికేను
రారా నా వీరా
నీతోడే నాలో వరుణై పొంగెనే

WRITERS

SRIVALLI, LEYON JAMES

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other