నువ్వే పిలుపులో తలపులో నువ్వే
నువ్వే నిదురలో నిజములో నువ్వే
ఏదంతా నీకే చేశానురా నివేదనా
ఎన్నాళ్ళిలాగా ఫలించనీ నిరీక్షణా
తడారిపోని కన్నంచుల్లో నీ రూపమే
నిట్టూర్పులోను ప్రతీ క్షణం నీ ధ్యానమే
ఏ మాట నేడు పెదాలపై రానందిరా
నా ఊపిరైన ఒసారాలా ఆగిందిరా
నమ్మేలా నేనంటగా నాకోసం వచ్చావుగా