Sir బేవర్స్ batch మాది కానే కాదు
కానీ life ఏ option ఇవ్వలే
Bar లోన beer తాగే gang కానే కాదు
Last bench Newtons ని nuisance అంటూ తరిమితే
College పరువు పోద్ది మేమంతా రోడ్డెక్కితే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Scam లైనా scheme లైనా దుమ్ము దులుపుతాములే
Friend కృష్ణ గాడి blessings ఉంటే
Hostel అయినా జనత Bar చేసే talent ఉన్న
Month end pocket money ఉండదే
What to do మాకు time లేదులే
Sir బేవర్స్ batch మాది కానే కాదు
కానీ life ఏ option ఇవ్వలే
Car లోన beer తాగే gang కానే కాదు
Last bench Newtons ని nuisance అంటూ తరిమితే
College పరువు పోద్ది మేమంతా రోడ్డెక్కితే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ