మైండు బ్లోయింగ్ ఆ పిల్లా మైండు బ్లోయింగ్ ఆ
Super duper ne glamour మైండు బ్లోయింగ్ ఆ
మీట్ కరింగీ ఆజా డేట్ కరింగీ థియరీలు దాటి ప్రాక్టికల్ మై ప్యార్ కరేంగీ
బీకాం లోన ఫిజిక్స్ లాగా నీ నడుమెక్కడె నాజుకు తీగ
అరె బీకాం లోనే ఫిజిక్స్ లాగా నీ నడుమెక్కడే నజుకు తీగ
అంటున్న ఇంటున్నా ఆ చిట్టి జాగా నీ సొంతమేగా
అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీకట్టుకొచ్చాడే గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే
మల్లెపూలు చుట్టూకొచ్చాడే అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీ కట్టుకొచ్చాడే
గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే మల్లెపూలు చుట్టూకొచ్చాడే
మైండు బ్లోయింగ్ ఆ పిల్లా మైండు బ్లోయింగ్ ఆ Super duper ne glamourమైండు బ్లోయింగ్ ఆ
మీట్ కరింగీ ఆజా డేట్ కరింగీ థియరీలు దాటి ప్రాక్టికల్ మై ప్యార్ కరేంగీ
సెల్లు ఫోనైచబ్బీ చెంపలు గిల్లుకుంటాలే
చెయ్యేసుకుంటే టచ్ స్క్రీనై జిల్లుమంటలే(
అరె రచ్చొ రచ్చూ రాంబోలా రెచ్చగొట్టే రెడ్ బుల్ ల
వయ్యారమంతా వంటి నిండా ఒంపుకుంటులీ
వేచి చూస్తాలే నీకే వెల్కమ్ అంటలే నీ దారి మొత్తం ఎగరేస్తా పచ్చ జండాలు
అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీ కట్టుకొచ్చాడే గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే
మల్లెపూలు చుట్టూకొచ్చాడే అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీ కట్టుకొచ్చాడే
గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే మల్లెపూలు చుట్టూకొచ్చాడే
అభ నిగ నిగ నీ అందమెగ నిప్పు సునామీఈ
అభా నీలో ఉన్నా మగడే నాకు స్వీటు ఎనిమీ
క్యాండిల్ లైటూ డిన్నర్ నీతో కోరుకుంటేలే
మిర్చి మసాలీ నేతో మస్తి మజాలీ కన్నే సిగ్గులతో క్యాండీ క్రష్ అడమంటలే
అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీ కట్టుకొచ్చాడే గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే
మల్లెపూలు చుట్టూకొచ్చాడే అందగాడు ఆట కొచ్చాడే గళ్ళలుంగీ కట్టుకొచ్చాడే
గల్ఫ్ సెంటు కొట్టుకొచ్చాడే మల్లెపూలు చుట్టూకొచ్చాడే