LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Manasu Dhari Thappene

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
మనసు దారి తప్పెనేవయసు గోడ దూకెనే
అరెరెరే హాయ్ అంటే నువ్వు పెదవి పై నవ్వు ఆగనే ఆగదే ఆగనే ఆగదే
నీ ఒంటి విరుపు చూసే వరకు ఎంతటి అందమో ఊహకి అందలే
లేనిపోని మైకమేదో నన్ను వచ్చి చుట్టుకుందే
నాకు వేరే దారి లేదే కొంచెం కన్నెత్తి చూడరాదటే
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే

మనసు దారి
వయసు గోడ

జారు పైట గాలికే జారుతోంది హృదయమే
నిద్దర్లు మానే ఉద్యోగమే నీవల్లే మొదలంటా చూడవే
నీ పుట్టుమచ్చ అది బహుత్ అచ్చా కనుకే కదిలొచ్చా కాలు ఆగక
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే

ఎంత తీపి నేరమే కోరుకుంది ప్రాణమే
ఎక్కిళ్ళు రప్పించే దాహమే దూరంగా నించుంటే ద్రోహమే
నీ బుగ్గ సొట్ట పువ్వుల బుట్ట పట్టుకు పోతానే దొంగచాటుగా
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
హాయ్ అంటే నువ్వు పెదవి పై నవ్వు ఆగనే ఆగదే ఆగనే ఆగదే
నీ ఒంటి విరుపు చూసే వరకు ఎంతటి అందమో ఊహకి అందలే

WRITERS

BHASKARABHATLA, SHEKHAR CHANDHRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist