మస్తుగుందేది లైఫ్ ఫైనాన్షియల్ గా జర సేఫు
ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫు కళ్ళోన కత్రినా కైఫు
మొదలైయ్యింది లవ్-ఉ బ్రెయిన్ ఆఫు
కునుకు పట్టదే కొట్టందే హాఫు
అయ్యింది వన్ ప్లస్ వన్ ఆఫర్
టూ సైడ్ జమ్మర్ లా ఏ సైడు పోనియ్యడు
ఏటి సెయను ఏటి సెయను గుండెల్లో బాధ నీకు ఎట్ట చెప్పను
ఎంత తాగిన ఎంత ఒగినా చుక్క కూడా ఎక్కదేంది ఏమి సెప్పను
ఏటి సెయను ఏటి సెయను తన్నుకొచ్చే ఏడుపు ఇంకా ఎట్ట ఆపను
సీదా కొట్టుకి షాట్సుబ్ కి కార్డ్ పంచామంటే ఎట్ట పంచాను
మస్తుగుందేది లైఫ్ ఫైనాన్షియల్ గా జర సేఫు
ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫు కళ్ళోన కత్రినా కైఫు
She's really hot, she stole my heart
All my thoughts go really wide, oh my God
Hey ya, hey ya, my heartbeat
Rise up, rise up, can't take the heat
కానీ నాకు ఇంకోదాని మీద మోజు
కానీ నచ్చింది అంటోంది ప్లీజ్-ఉ
నన్ను కోరుకుంది పచ్చి నాటు
డే అండ్ నైట్ దానితోని ఫైట్-ఉ
కానీ నేను కోరుకుంది పిచ్చ హాట్-ఉ
దాని స్కిన్ టోన్ పాల కంటె వైట్-ఉ
ఒకటి సావిత్రి లాగా ఉన్న నాటీ
ఒకటి శ్రీదేవి హైట్ ఉన్న బ్యూటీ
ఈ రెండట్లో పోటీ ఏ స్వీటీ నాతోటి లైఫ్ టైం చేస్తుందో డ్యూటీ
ఏటి సెయను ఏటి సెయను ఏటిలోని నావలాగా ఎట్ట బతకను
నీటి ఒడ్డుకి రేవు గట్టుకి రెండు కానీ రేవదల్లే ఎట్ట మరాను
ఏటి సెయను ఏటి సెయను ఆకలంటే కేకలేస్తే ఎట్ట బతకను
ఇంటి ఫుడ్ కి ఫాస్ట్ ఫుడ్ కి కాంపేటిషన్ అయితే నేను ఎట్ట ఎగను