LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ninnu Chudagane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిన్ను చూడగానే నా గుండె జారిందే ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే ఈ కాలం ఆగిందే ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే
ఒక నవ్వే కదా ఒక చూపే కదా ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా
నువ్వేలే నా శ్వాస నువ్వేలే నా ధ్యాస నీతో కలిసి బ్రతకాలన్నది నాదో చిన్న ఆశ
నీలో నన్ను చూశా నాలో నిన్ను మోశా అవునన్నా నువ్వు కాదన్నా నా మనసే నీకిచ్చేశా

పూట పూట గుర్తొస్తున్నావే నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే
ఈ జన్మ నీతోనే మరుజన్మ నీతోనే వచ్చి వచ్చి గుండెల్లోన వాలిపోవే గువ్వలా
నువ్వేలే నా ఆట నువ్వేలే నా పాట నువ్వుంటేనే సంతోషాన్ని వెయ్యలేను కాటా
నువ్వే ఉన్న చోట కాదా పూల తోట హృదయం మొత్తం రాసిచ్చేస్తా నాకేం వద్దు వాటా

ఆగి ఆగి నువ్వే చూస్తుంటే గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది
గాజులు గళ్ళు మంటూ చప్పుడు చేస్తుంటే గాయత్రీ మంత్రమేదో వినిపిస్తూ ఉందే
ఈ హాయి ని వల్లే ఈ మాయ ని వల్లే నీతో నేను కలిసిపోతే గాలిలోన తేమల్లె తేమల్లె
తిండి నిద్ర లేక రాసా ప్రేమ లేఖ ఎంతందంగా వేసేసావ్మ నసులోన టీకా
వంద ఏళ్ళ ఢాకా నేనే నీకు తోక నువుంటే నా లైఫ్ కి ఇంకా లేనేలేదు డోకా

WRITERS

MAHATI SWARA SAGAR, BHASKARA BHATLA RAVI KUMAR

PUBLISHERS

Lyrics © Royalty Network, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist