సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు
నువ్వు గిల్లి గిచ్చి రెచ్చ కొడితే వచ్చి దంచుతాడు
నాజూకు నవ్వులోన జారుకత్తి పదును సూడు
నీ దుమ్ము దులుపుతాడు జారకుండా కళ్ల జోడు
తీటెక్కి టక్కు జోలికొచ్చినవో సర్ర సర్రేక్కి డొక్క డోలు సింపుతాడు
కిరెక్కి కల్లు తాగి సిందులెత్తే నీకు బూరెట్టి బట్టలెట్టి పంపుతాడు
సుట్టమీడురా నువ్వు సక్కగుండరా
తిక్క రేగితే రాడా రాడా శివుడి సామిల
సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు
నువ్వు గిల్లి గిచ్చి రెచ్చ కొడితే వచ్చి దంచుతాడు
నాజూకు నవ్వులోన జారుకత్తి పదును సూడు
నీ దుమ్ము దులుపుతాడు జారకుండా కళ్ల జోడు