ప్రేమించే మనసుంటే ప్రేమకి నిలయం మన జంటే
జీవించే బ్రతుకుంటే ఆ బ్రతుకుకి అర్థం నీతోడే
నా నిండు గుండెల్లోనా చేరి కవ్వించావే చిన్నారి
నా నేస్తం కూడ నీవై పోవా పొన్నారి
కాటుక కన్నుల చిన్నది నా మనసుని దొచేస్తున్నది
అన్నుల మిన్నుల వెన్నెలైన కనులకు కనిపిస్తున్నది

నా మనసుని దోచిన సొగసరి నీవీ