కొంచెము కొంచెము ప్రెమించు
కొంచెము కొంచెము ప్రెమించు
కొంచెము కొంచెము కలలన్ని నా దోసిట చూపించు
చెలియా (చెలియా) నీవేగా (నీవేగా) నా ప్రాణం (ప్రాణం) నీవేగా
చెలియా (చెలియా) నీవేగా (నీవేగా) నా ప్రాణం (ప్రాణం) నీవేగా
మొత్తంగా నా సొంతంగా నువ్వే కావాలి
నా సర్వస్వం నువ్వే అంటూ మనసే పలకాలి
పల్లకిలో పర్వంగా నేను పాదం పెట్టాలి
నా అందెలలో సవ్వడిలా నువు నా వెంటుండాలి
కొంచెము కొంచెము ప్రెమించు
కొంచెము కొంచెము కదలిళ్ళి హృదయాన్నే కదిలించు కదిలించు ఓ ఓ ఓ
కొంచెము కొంచెము ప్రెమించు
కొంచెము కొంచెము కలలన్ని నా దోసిట చూపించు చూపించు చూపించు ఓ ఓ ఓ
చెలియా (చెలియా) నీవేగా (నీవేగా) నా ప్రాణం (ప్రాణం) నీవేగా
చెలియా (చెలియా) నీవేగా (నీవేగా) నా ప్రాణం (ప్రాణం) నీవేగా