LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gundelo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గుండెలో ఒక కొత్త సంబరం
ఏదో చేరి నన్నే దోచనే
ఇంతలో నా ప్రాణం
ఇప్పుడే తిరిగొచ్చిందని
నాకే తోచనే
కాలమే తన దారే మరిచీ
నేరుగా (వెనుతిరిగెనే)
ప్రాణమే (మళ్లీ పసిదైపోయి)
నిన్నే చేరుకుందే
కాలాన్నే ఆపేసీ
నీతో ఆటలెన్నో ఆడేనా

నీతోనే నే చేరీ
నీలో ఏకమై ఎదిగేనా

నీ తోడూగా

గుండెలో ఒకసారిగా
ఒక రూపమేదో వెలిసే
ప్రాణమే ఒకసారిగా
తన తలపుతో లోకం మరిచే
మనసులో ఒకసారిగా
ఇక తొందరేదో పెరిగే

దూరమే పొరపాటే ఎరిగీ
నిన్నిలా (దరిచేర్చేనే)

ప్రాణమే మళ్లీ పసిదైపోయీ
నిన్నే చేరుకుందే

కాలాన్నే ఆపేసీ
నీతో ఆటలెన్నో ఆడేనా

నీతోనే నే చేరీ
నీలో ఏకమై ఎదిగేనా

నీ తోడుగా

WRITERS

Srirag vadlakonda

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None