LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hey Naayak

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే నాయక్ తుహే లవ్ నాయక్ తుజ్ సే దిల్ డోలక్
దిల్ దంధనాధన్ బీట్ మారె
ఏ ఏ నాయక్ సబుకా సుఖ్ దాయక్
ఆరె లాగింది నజరె పెరిగింది ప్రెషర్రె
ఆజారె ఆజారె ఆటిన్ రాజారె ఇస్పెటును కిస్ పెట్టారె
హే నాయక్
సబుకా సుఖ్ దాయక్

హే నాయక్ తుహే ఊ
నువ్వేర నువ్వేర ఏకైక నాయక్
వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్
నువ్వేర నువ్వేర నా ప్రాణ నాయక్
నవ్వేసి నమిలేసి నన్నేదొ చెయరో

హె కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో
నిలువెత్తు శాకురో తాకైనా
కలకంద తీపిరో అనకొండ చూపురో
తల నిండ కైపురో దూకైనా
ఈడుతో ఈడునే ఆడనా ధనా ధనా

హే నాయక్ తుహే లవ్ నాయక్ తుజ్ సే దిల్ డోలక్
దిల్ దంధనాధన్ బీట్ మారె
ఏ ఏ నాయక్ సబుకా సుఖ్ దాయక్
ఆరె లాగింది నజరె పెరిగింది ప్రెషర్రె
ఆజారె ఆజారె ఆటిన్ రాజారె ఇస్పెటును కిస్ పెట్టారె

తు బడా మస్త్ హై కజబరుదస్త్ హై
కల్లాసె కల్లాసె తెరె కదంసె
నువ్వు నా దోస్త్ హై నువ్వే నా ఆస్తి హై
గల్లాసె గాల్లాసె నీలొ రిధంసె
పెదవుల్లో ఎరుపంతా రాసినా హై
పరువాన్నె సున్నంలా పూసినా హై
సరదాల జరదానె పెట్టా హై చుట్టా హై
నా యవ్వనమే కిల్లీలా ఇవ్వనా హై

హె కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో
నిలువెత్తు శాకురో తాకైనా
కలకంద తీపిరో అనకొండ చూపురో
తల నిండ కైపురో దూకైనా
ఈడుతో ఈడునే ఆడనా ధనా ధనా

హె తు మేరీ జాన్ హై మై తేరి ఫాన్ హై
ఆజారె ఆజారె సబుకో నజారె
ఓ నువ్వు నా మాన్ హై నేను నీ క్వీన్ హై
నచ్చారె నచ్చారె మనసె ఇచ్చారె
హొ నా సొగసే సమ్రాజ్యం చేసినా హై
నా సిగ్గుల సింహాసనమేసినా హై
దండేస్తె అచ్చా హై దరువేస్తె మెచ్చా హై
పొరాడేస్తె ప్రతిరోజు పండగె హై

హె కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో
నిలువెత్తు శాకురో తాకైనా
కలకంద తీపిరో అనకొండ చూపురో
తల నిండ కైపురో దూకైనా
ఈడుతో ఈడునే ఆడనా ధనా ధనా
హే నాయక్

నువ్వేర నువ్వేర ఏకైక నాయక్
వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్
నువ్వేర నువ్వేర నా ప్రాణ నాయక్
నవ్వేసి నమిలేసి నన్నేదొ చెయరో

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, SRINIVAS SAI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist