LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Accha Telugandhame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సాస గరిస సా సగరిస దనిని మగరిస
సాస గరిస సా సగరిస దనిని మగరిస

నింగిలో తారక నేలపై వాలెనే
కన్నుల పండగై కాలమే ఆగెనే
ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే
నేననే ప్రాణమే నువ్వుగా మారెనే
బుజ్జి గుండె వెండితెర
నిన్ను చూసి మెచ్చుకుంది
కోరుకున్న heroine నువ్వనీ
Dreamland theatreఏ నిన్ను బొమ్మ గీసుకుంది
రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపు మాపు పయనమే నీతో జత కలిసే

You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान

ఇప్పటి వరకు ఇలా మనసు తన చప్పుడు తను వినలేదు కదా
నిన్నటి వరకు కల అసలు తన రంగును తను కనలేదు కదా
గుర్తుకురాదసలే ఏ రోజు ఏ వారం
తిరుగుట మానినదే నా గది గడియారం
ఇన్నినాళ్ళ ఒక్క నేను ఇద్దరల్లే మారినాను
తట్టి లేపినవే నాలో ప్రేమనీ
పక్క పక్క నువ్వు నేను
పండుగల్లే ఉంది సీను
అద్భుతంగా మార్చినావు ప్రతి ఒక్క frameని
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపు మాపు పయనమే నీతో జత కలిసే

You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान

నెమ్మది నెమ్మదిగా దరికి నను
పిలిచిన చనువుకు పడిపోయా
దగ్గర దగ్గరగా జరిగి నీ కౌగిలిలో జతపడిపోయా
ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు
చప్పున దొరికినదే చక్కెర తొలిముద్దు
వేచి ఉన్న గుండెలోకి నన్ను నేను పంపినాను
చుంబనాల సంబరాల దారిగా
నాకు నువ్వు నీకు నేను సంతకాలు చేసినాను
నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే నీతో జత కలిసే

You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
You are my love मेरी जान
You are my love Oh my baby
సరిగ రిగప గపద పదరిసా రిగప గపద పదస దసగరీ

WRITERS

MOHAMAAD GHIBRAN GHANESH BALAJI, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist