LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Egiregire

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ ఊరు ఎ దారి ఏ దూరమైనా
నేరాన చేసేసి ఏ నేరమైనా
గదులు ఆపేనా నదులు ఆపేనా
నేను దాటేయనా చాటేయనా ప్రేమని

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి

అడిగడిగె ఆనందాలే నన్నే చేరే

ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన

నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే నీతోనే నేనున్నా లేనట్టే
కోపాలేవే రానే రావే
నే చూపలేన నీకోసం ఈ చేతిలోన ఆకాశం
తెలియనే ఏ తెలియదే ఇష్టం అంటే ఇదే అని
ఓ ఓ ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన
ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన

WRITERS

GOPI SUNDAR, KRISHNA KANTH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist