మరో లోకమే చూస్తున్నా నే కొత్తగా
కుదురే మరచి ఎగిరెల్లే హైలోన
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
సంద్రాలెన్నో ఉప్పొంగాయే నా లోన
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రలెన్నో
నువ్వే నవ్వితే అంతులేని మైకం
చెయ్యే తాకితే గుండెల్లో ఓ వేగం
నన్నే నాలోపల దాచాలి అనుకున్నా
ఎవరు ఎపుడు నను నీలా మార్చలేదే జాన
తెలుసా నిన్నే నిన్నే కోరి తనువు మనసు
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
సంద్రాలెన్నో ఉప్పొంగాయే నా లోన
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రలెన్నో
పోగే చేస్తున్నా బొమ్మే గీస్తున్నా
కళ్ళే మూసున్నా నిన్నే చూస్తున్నా
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రలెన్నో