ప్రేమా సుడిగాలై నువ్వే ఉంటే చిరుగాలై చేరనా
నిషి లాగా నువ్వే ఉంటె నిన్ను నీడై తాకనా
నది లాగా నువ్వే ఉంటే చినుకై నే చిందన
నీ అడుగై నడిచే మార్గం చూపుమా చూపుమా
నీ కలలో నీలిచేమంత్రమ్ చెప్పుమా చెప్పుమా
ప్రియ మేఘం కురిసే వేళ పుడెమెంత అంధమో
మరు మల్లి మంధారాల చెలిమెంత అంధమో
నీ ప్రేమలో అంధంయెధనే లాగెనే, లాగెనే
చుట్టూరా పొగలైకమ్మెనే గుట్టంత తెలిపేనే
ఓహో చైత్ర మాసాన మేఘమే చింధేను వర్షం
కోనల్లోనా మోగధ భూపాల రాగం
మన నీడల రంగులు నేడే కలిసెనే కలిసెనే
ఒక అనువై పెరిగి అఖిలం ఐనదే ఐనదే
ఓ అనురాగం పాడాలంటే మౌనం సంగీతమే
అనుబంధం చూపాలంటే సరి పోదే జన్మ మే