LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nuvvala

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీ కనులను చూసానే ఓ నిమిషం లోకం మరిచానే
నా కలలో నిలిచావే నా మనసుకి శ్వాసయి పోయావే
నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి పలుకు నీ పేరెలే పరవశమే
నువ్వలా వెన్నెల నీ నువ్విలా వినపడుతూ వీణల
నీ చూపిల వరములా ఓ ప్రేమను నింపావే కన్నుల
నువ్వలా వెన్నెల నీ నువ్విలా వినపడుతూ వీణల
నీ చూపిల వరములా ఓ ప్రేమను నింపావే కన్నుల

WRITERS

RAVIKANTH PEREPU, SRI CHARAN PAKALA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other