LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kathera Jumpaloda

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అగ్గో కత్తెర జుంపాలోడే కళ్లెం వేసి లాగినాడే
చూస్తూ చూస్తూ నేనిట్టా ఆనికి సోపతి అయినానే
మాటలు జెప్పే మాయలోడే మంత్రంయేసి లాగినాడే
మందేబెట్టి నట్టయింది ఇట్టా ఆన్ని మరిసిపోనే
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
అగ్గో కత్తెర జుంపాలోడే కళ్లెం వేసి లాగినాడే చూస్తూ చూస్తూ నేనిట్టా ఆనికి సోపతి అయినానే

నవ్వుతో నన్నే ముంచినాడే గుండెకు సప్పుడు పెంచినాడే
నన్నే నేను మరిసిపోయేంత ప్రేమను నాలో పెంచినాడే
సప్పుడుజేయక చేరినాడే ఊపిరినే జతచేసినాడే
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా సిక్కని సక్కని సెందురుడే
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా

వాడు తాకితే తనువే గిల్లా గిల్లా ఎప్పుడుగిట్టా కాలేదుల్లా
కాళ్లకు తెలియని నడకలు నాయి ఎటుబోతున్న ఎమోనుల్లా
నిప్పులుబట్టిన నీళ్ళతీరు కంపలో నడిసిన దూదితీరు
ఉల్టా పల్టా అయినదే జిందగీ జారిపోతినమ్మా వాని వళ్ళో
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా

ఇచ్చేసుకున్నా నన్ను నేను కట్టేసుకుంటా వాన్ని నేను ఎట్టాగైనా పట్టేసుకుంటా ఎక్కడ ఉన్నా వాన్ని నేను
రబ్బరుబుగ్గల పిల్లగాడు రెబ్బెలపూల అంగిలోడు రబ్బరుగాజులు తేను బోయి రాలేదమ్మా ఇంకా వాడు
వేచివున్నా పిల్లగాడ వేయికళ్లతో నిను చూడా
వచ్చిపోర పిల్లగాడ వేయిజన్మలైన నిను వీడ
వేచివున్నా పిల్లగాడ వేయికళ్లతో నిను చూడా
వచ్చిపోర పిల్లగాడ వేయిజన్మలైన నిను వీడ

WRITERS

MANUKOTA PRASAD

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other