LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Priyathama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నాననానన నాననాననా నాననాననా నాననా
నాననానన నాననాననా నాననాననా నాననా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలిలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలిలేదే ఎలా ఎలా
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేల పైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే

సఖీ చెలీ సుఖీ చెలీ సుధామాధురీ నిజానికి నువ్వే మరి సదా నా సిరీ
గులాబీలో శ్వాసే చేరగా చలాకిగా నీలా మారదా
ఓహ్ baby you are my life
I can feel you every time
ఓహ్ baby you are my life
I can feel you every time
హో చేమంతికైన పూబంతికైన లేదు ఇంత సున్నితం
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియా అని ప్రియా అని పిలుస్తావనీ నరాలలో ప్రతి కణం నిరీక్షించెనే
సరాగమా నీ పై ధ్యాసతో ప్రతీ క్షణం ఉన్న ఆశతో
ఓహ్ baby you are my life
I can feel you every time
ఓహ్ baby you are my life
I can feel you every time
హో నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతలే
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ఆకాశం అంచుదాక తీసుకెల్తవా

నాననానన నాననాననా నాననాననా నాననా
నాననానన నాననాననా నాననాననా నాననా

WRITERS

CHEGONDI ANANTHA SRIRAM, PRAKASHKUMAR GOVINDARAJAN VENKATE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist