LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Seetha Kalyanam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పావనజా స్తుతి పాత్ర
ఆ పావన చరిత్ర
ఆ ప్రతి సోమవార నేత్ర
ఆ రమణీయ గాత్ర
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే

శుభం అని ఇలా అక్షింతలు ఆలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొకటై
సన్నాయిలా సందడి మొదలై
తథాస్తని ముడులు వేసే
హే సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే

దూరం తిరుగుతుంటే గారం పెరుగుతుంటే
వణికే చేతులకు గాజుల చప్పుడు చప్పున ఆపుకొని
గడియగా మరిచిన తలుపే వేయండని సైగలు తెలిపే
క్షణాళిక కరిగిపోవా
పావనజా స్తుతి పాత్ర
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే

WRITERS

BALAJI, PRASHANT PILLAI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other