LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gajibiji Gathukula

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రూ మహియే సా యయిరాయీఏ ఒరాయియే

గజిబిజి గతుకుల రోడ్డు
నని గాడిదేమో మోపెట్టూ
హే ఎక్కమని లొల్లి పెట్టినాడు
ఎనకాల నేను ముందు వాడూ
ఏ గజిబిజి గతుకుల రోడ్డు
నని గాడిదేమో మోపెట్టూ
ఎక్కమని లొల్లి పెట్టినాడూ
ఎనకాల నేను ముందు వాడూ
విడేలం పిల్లడూ sudden break ఏస్తడూ
యాడో touch చేస్తడూ ఏందీ దూకుడూ

సిత్రాంగి పిల్ల సీలావతీ
ఇంతందముంటే అంతే గతీ
ఆ శిల్పి లాంటిదే నీ సంగతీ
ఎంతోడికైనా పోదే మతీ

Bring the way ఫాలెనకూబర్ in the way
కూలనా ఫ్రీజర్ on the way రకలక ఫీవర్
శానవే టూమేవఫీవర్ రాకిరో శకలక మూవెర్
On the way మస్తివే జూమే
Come on come on come on bring the way

కాలు కదిపి బయటికి వెళితే
దొరికి పొరగాల్ల గోకుడూ
ఇంటికొస్తే సొంత బావా గోకుడూ
నా mood చెదిరి పార్కుకెళితే
ఓసిముసలోళ్ల గోకుడూ
ఈ పక్క చూస్తే bachelors దూకుడూ
ఎట్టా నేనూ tomato పండు లెక్కనా
పుట్టేసానో ఎర్రంగా
ఏ చోటున్నా గల్లంచుదూర చీమలే
ఇదేంగోలో నాకు అక్కడైనా
ఇక్కడైనా ఎక్కడైనా
అసలీ గోకుడేందిరయ్యో

సిత్రాంగి పిల్లా సీలావతీ
ఇంతందముంటే అంతే గతీ
ఆ శిల్పి లాంటిదే నీ సంగతీ
ఎంతోడికైనా పోదే మతీ

శరమసి యనమక రినయోవే
శకరినమలఫామబ్రేకినాయే శసనిల
స్మాలే మహిగరిద యలాదహే లోహేలోహే
శరమసి యనమక రినయోవే
శకరినమలఫామబ్రేకినాయే శసనిల
స్మాలే మహిగరిద యలాదహే లోహేలోహే
యలాలమలాలహే
యలాల మలేయిలేయియో
మలేయిలేయియో మలేయిలేయియో

హే cell కొడతా ఎత్తమంటూ
ఎర్రి ఎరబాబు గోకుడూ
Flight ఇస్తనంటూ తిప్పినాడూ గోకుడూ
హే కాళ్లు పడతా కరగమంటూ
కత్తి కరబాబు గోకుడూ
లేచేల్దమంటూ లింగరాజు గోకుడూ
తెలీదయ్యో నాకింత scene ఉందంనీ
దూకిస్తారే గుర్రాణ్ణీ
ఈలేస్తారే ఇంకానేసందు లేదనీ
ఎన్నాలింకా పాడు
అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా
అసలీ గోకుడేందిరయ్యో

సిత్రాంగి పిల్లా సీలావతీ
ఇంతందముంటే అంతే గతీ
ఆ శిల్పి లాంటిదే నీ సంగతీ
ఎంతోడికైనా పోదే మతీ

WRITERS

SRI VASANTH, DARIVEMULA RAMAJOGAIAH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None