LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nee Valane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీవలనే చిరుయదలో సీతాకోకలేవో
కిలకిలగా ఎగిరెనులే ఉన్నట్టుండి నాలో
నా మనసే పరవశమై
తనలో తానే ఏవో
గుసగుసలే చెబుతుంది
ఏమంటోందో ఏమో
మాటలు రాని మౌనముగా
సాగే నాలో నేను
పాటలనే అలవోకలుగా పాడేస్తున్నాను
ఎందుకిలా జరిగినదీ
అంటే ఏమని అనను
నీవలనే
నీవలనే
అవునా

చెలియా (నీతో ప్రతిక్షణం)
చెలియా (నువ్వే నా స్వప్నం)
చెలియా (నీ నీడే నిత్యం)
చెలియా (నీ వెంటే ప్రాణం)

నాకేలా
అందాలా మోహనాలా
నీ కలా
అందిందే అంతలో ఎలా
నీ కల్లా
వాలైన సోయగాలా
ఓ వల
లాగిందే నన్నిలా

తెలియదు నాకీ
తీయని భావన మొన్నా
నిను కలిసాకిలా
నాలో కలిగెనా
తెలుపదు మనసే
ఎదురుగా నువ్వేలుతున్నా
తనలో ఎంత ప్రేమున్నా

చెలియా (నీతో ప్రతిక్షణం)
చెలియా (నువ్వే నా స్వప్నం)
చెలియా (నీ నీడే నిత్యం)
చెలియా (నీ వెంటే ప్రాణం)

WRITERS

CHAITANYA VARMA, SRI CHARAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None