LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yekku Tholi Mettu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ
నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ
పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ
పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం

మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేర
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
కీడే చెయ్యని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి

కీడే చెయ్యని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి
నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ
పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ
నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు

WRITERS

A M Ratnam, A R Rahman, Siva Ganesh

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other