LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oka Divyamaina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు
తన ప్రేమ వేయి నదుల విస్తారము
తన ప్రేమ వేయి నదుల విస్తారము
వేవేల నోళ్లతో కీర్తింతును
వేవేల నోళ్లతో కీర్తింతును
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని

తన సన్నిధిలో నేను నిలవాలని
తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు యేసులో పరవశించాలని
ప్రభు యేసులో పరవశించాలని
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను
యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

WRITERS

G DAVID RAJU

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other