మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి యాక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి
చిలిపి నడుం ఒంపుతో నాజూకుగా పిలిచింది కర్వ్య్ బాడీ
వయసు తొలి విందులు వడ్డించగా యు గెట్ రెడీ
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ వొళ్ళో వాలింది పువ్వై విరబూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షినీ సాయం కోరింది పెదవే తడి చేసి
ఏటో ఏ మస్తు మాయ వైపో నన్నే లాగుతోంది కైపు
వీలుగా చెయ్యి చెయ్యి కలుపు
మెరుపు తీగైనా నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతి మలుపు
ఇసుక తిన్నయి ఇలా పరిచిందిగా వీరి పానుపు
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కీ మీనాక్షి నీ సాయం కోరింది పెదవే తడి చేసి
సూటిగా దూసుకొచ్చి హాగ్ మీ
కత్తిలా గుచ్చుకుంటూ కిల్ మీ
వొళ్ళు ఫైర్ అయినను అల్లేసుకో ఆణువణువూ అంత తడిమి
మొగిలి మిన్నాగువై తేల్చేసుకో అమ్మి తుమీ
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ వొళ్ళో వాలింది పువ్వై విరబూసి